Delhi Blast Updates: ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితుల ఫుల్ లిస్ట్ ఇదే..!
డిల్లీ ఎర్రకోట మెట్రో సమీపంలో సోమవారం బాంబు పేలుడు సంభవించగా, కొంత మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా భద్రత పెంచారు. గాయపడినవారికి హాస్పిటల్స్లో చికిత్స అందుతోంది.
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-docters-2025-11-11-15-38-00.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)