Delhi-Agra Expressway: ఢిల్లీ-ఆగ్రా హైవేపై 4 బస్సులు దగ్ధం.. ప్రాణాలు తీస్తోన్న పొగమంచు!
ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై నాలుగు బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు భయపడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)