Indian Defence : ఇక తగ్గేదేలే...ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!!
రక్షణశాఖను మరింత పటిష్టం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,800 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనల కోసం డిఎసి అప్రూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ (ఎఒఎన్)ను ఆమోదించింది. ఈ ప్రాతిపదనతో అన్ని రక్షణశాఖ కొనుగోళ్లు, స్వదేశీ వనరుల నుంచే జరుగుతాయని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
/rtv/media/media_files/2025/05/13/ffj8uFPWwiHcysrIlb0m.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/INDIAN-ARMY-2-jpg.webp)