Deepthi Sunaina: మరో సారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా..? ఎవరో తెలుసా..?
బుల్లితెర బ్యూటీ దీప్తి సునైన షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. "నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా" అనే క్యాప్షన్ తో చీరకట్టులోని ఫొటోలను షేర్ చేసింది. దీంతో దీప్తి మరోసారి ప్రేమలో పడిందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/04/14/2iJhcXcNwOxszmLKGMdg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-27T172558.417-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Shanmukh-Jaswanth-Arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/deepthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BRS-Social-media-jpg.webp)