Kalki 2: కల్కి 2 నుండి దీపికా అవుట్.. మేకర్స్ క్లారిటీ
దీపికా పదుకునే కాల్కి 2 నుంచి అధికారికంగా తీసేసారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన కమిట్‌మెంట్ లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. త్వరలోనే ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ ఖరారు చేయనున్నారు.
/rtv/media/media_files/2025/09/19/kalki-2-2025-09-19-08-11-24.jpg)
/rtv/media/media_files/2025/09/18/kalki-2-2025-09-18-12-19-35.jpg)