TS DEECET: టీజీ డీఈఈ సెట్ ఫలితాలు విడుదల...ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారంటే!
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ వివరించారు.
/rtv/media/media_files/2025/03/23/zH07GWvP8ajkcT80wSXA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TS-Government-Jobs.jpg)