Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్
డిసెంబర్లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు.