DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో..
గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్లలో 4 శాతం పెంపును ప్రకటించగా.. ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
/rtv/media/media_files/2025/10/01/dearness-allowance-2025-10-01-14-26-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/money-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/money-jpg.webp)