DC Vs LSG: క్యాచ్ మిస్.. పూరన్ పూనకాలు- ఒకే ఓవర్లో 6,6,6,6,4
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ దుమ్ము దులిపేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 13 ఓవర్లో తొలి బంతి డాట్ కాగా.. తర్వాత వరుసగా 6,6,6,6 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదేశాడు. అలా 30 బంతుల్లో 75 పరుగులు చేసి ఔటయ్యాడు.