CRIME : జనగామలో అమానుషం.. ఆస్తికోసం తల్లిని చంపిన కూతురు
ఆస్తికోసం కన్నవారు, కడుపున పుట్టినవారు అనే బంధాలేవి పట్టించుకోకుండా కడతేర్చుతున్నారు. ప్రేమానుబంధాలను పక్కన పెట్టి పొట్టన పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ. ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/01/15/qp7zPXXRYch8KvcPMmPa.jpg)
/rtv/media/media_files/2025/09/11/daughter-kills-mother-for-property-2025-09-11-12-53-57.jpg)