Dating Secrets: ఫస్ట్ డేట్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే!
ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.
ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.
కొత్తవారితో మీరు సంబంధం ఏర్పరుచుకునేటప్పుడు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి.ఎవరికీ ఏ విషయంలోనూ చెడుగా భావించకుండా,అపార్ధం చేసుకోకుండా ఉంటే..మీ ధీర్ఘకాలీక డేటింగ్ కొనసాగుతుంది. డేటింగ్ విషాయాలలో ఇవి మాత్రం చేయకండి.
నిషాంత్ పిట్టి అనే వ్యక్తితో డేటింగ్ వార్తలపై కంగనా రనౌత్ స్పందించింది. 'అతనితో ప్రేమలో ఉన్నాననేది తప్పుడు ప్రచారం. నిషాంత్‌కు పెళ్లైంది. అతని వైవాహిక జీవితాన్ని డిస్ట్రబ్ చేయొద్దు. నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నా. త్వరలోనే అతనెవరో చెప్పేస్తా' అని తెలిపింది.
అనన్య పాండేతో డేటింగ్ ఇష్యూపై నటుడు ఆదిత్యరాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' తాజా ఎపిసోడ్‌కు అటెండ్ అయిన ఆదిత్య.. నన్ను రహస్యాలు అడగొద్దు. అన్ని అబద్ధాలే చెబుతాను. మరో ప్రశ్న అడగాలంటూ టాపిక్ డైవర్ట్ చేశారు.