Elon Musk: వాట్సాప్‌ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. కంపెనీపై సంచలన ఆరోపణలు
టెస్లా, ఎక్స్ తదితర కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిరోజూ రాత్రి యూజర్ల డేటాను వాట్సాప్ ఎక్స్పోర్ట్ చేస్తోందని ఆరోపించారు. కొంతమంది వాట్సాప్‌లో తమ డాటా భద్రంగానే ఉందన్న భ్రమలో ఉన్నారని అన్నారు.