TTD:తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. కాగా ఆ తేదీలలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.