Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్ పెట్టండి
ఉసిరికాయ జుట్టు పెరుగుదలకు, జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్ చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఉసిరి నూనె జుట్టు మూలాలను మృదువుగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/26/RiIjJ6YLYILvfThuiRPm.jpg)
/rtv/media/media_files/2024/12/05/Tmps4Jl0wSrsti5Qv248.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T162927.825.jpg)