ఆంధ్రప్రదేశ్Delhi: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఈరోజు కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు గడించారు. By Manogna alamuru 03 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn