Danam Disqualification: అనర్హత వేటు పిటిషన్..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.!
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన కోర్టు స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎమ్మెల్యే దానంలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 25కు వాయిదా వేసింది.
/rtv/media/media_files/2025/04/24/vTsWCLIYy6kLqbbavlwj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-HIGH-COURT-jpg.webp)