Brain Memory : మతిమరుపు వేధిస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
అల్జీమర్స్ కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ వస్తాయి. ఈ మధ్య 40-50 ఏళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు, నల్ల మిరియాలు తింటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-17T194505.150-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Does-forgetfulness-bother-you._-What-do-the-experts-say_-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-30T065334.076-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/NEWSPAPER--jpg.webp)