Dadasaheb Phalke Award: సుకుమార్ కూతురుకు ఉత్తమ బాలనటి అవార్డు.. ఏ సినిమాకో తెలుసా!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బాలనటిగా మెప్పించింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నటించిన ఆమె ఉత్తమ పరిచయ బాలనటిగా ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ పురస్కారం అందుకుంది. సుకృతిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.