Dacoit Teaser: అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ ‘డాకోయిట్’ టీజర్ రెడీ..! వచ్చేది ఎప్పుడంటే..?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘డాకోయిట్’ 2026 మార్చి 19న విడుదల కానుంది. టీజర్‌ను డిసెంబర్ 18, 2025న రెండు భాషల్లో, రెండు నగరాల్లో విడుదల చేయనున్నారు. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/18/dacoit-teaser-2025-12-18-12-11-18.jpg)
/rtv/media/media_files/2025/12/14/dacoit-teaser-2025-12-14-08-49-08.jpg)