Dacoit movie: అడివిశేష్ 'డెకాయిట్' లోకి మరో యాక్టర్ ఎంట్రీ.. పోస్టర్ వైరల్!
అడివిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెకాయిట్' నుంచి మరో అప్డేట్ వచ్చింది. స్టార్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అనురాగ్ పోలీస్ ఆఫీసర్ 'స్వామీ' పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2026/01/21/dacoit-movie-2026-01-21-09-38-44.jpg)
/rtv/media/media_files/2025/02/28/xIdjyCbaL0rpZJBdOkeK.jpg)