Cyclone Montha: సైక్లోన్ మొంథా ఎఫెక్ట్.. ఈ జిలాల్లో స్కూల్స్ క్లోజ్..!
సైక్లోన్ మొంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఓడిశా జిల్లాల్లో పాఠశాలలు అక్టోబర్ 30 వరకు మూసివేశారు. కాకినాడలో అక్టోబర్ 31 వరకు సెలవు ప్రకటించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఛట్ పూజ కారణంగా స్కూల్లు మూసివేసారు.
/rtv/media/media_files/2025/10/29/monsoon-impact-2025-10-29-08-19-15.jpg)
/rtv/media/media_files/2025/08/28/school-holidays-2025-08-28-06-21-59.jpg)