Vulnerabilities: మైక్రోసాఫ్ట్ విండోస్..ఆఫీస్ వాడుతున్నారా? ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త!
మైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్, బింగ్, ఔట్లుక్ ఉపయోగించే వారికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికలు జరీ చేసింది. వాటిలో లోపాలున్నాయని చెప్పింది. ఈ లోపాలతో ఏమి జరగవచ్చో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి
షేర్ చేయండి
BSNL:లీకయిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ యూజర్ల డేటా..జాగ్రత్త అంటున్న సైబర్ సెక్యూరిటీ
వేలమంది బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా లీకయింది అని చెబుతోంది ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సెర్ట్. దీని ద్వారా యూజర్ల ఐడెంటిటీ థ్రెట్..ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉందని చెబుతోంది. పెరెల్ అనే డార్క్ వెబ్ ఈ డాటాను హ్యాక్ చేసిందని చెబుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి