RBI: సెప్టెంబర్ 30 తర్వాత రూ.2000 నోటు చెల్లుబాటవుతుందా? కీలక సమాచారం మీకోసం..
RBI రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే ఈ శనివారం వరకు మాత్రమే సమయం ఇచ్చింది. మీ వద్ద ఇంకా రూ.2,000 నోట్లు ఉండి, వాటిని ఇంకా డిపాజిట్ చేయకున్నా లేదా మార్చుకోకుంటే, ఈ గడువులోగా వెంటనే మార్చుకోండి.