CSK Vs RCB : ఏళ్ళు గడుస్తున్నా చెన్నై గడ్డపై కోహ్లీకి లేని విక్టరీ.. ధోనీ చేతిలో మరోసారి ఓటమి!
చెన్నై గడ్డపై చివరిసారి ఆర్సీబీ గెలిచింది 2008లో. ఆ తర్వాత ఇప్పటివరకు తమిళ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలవలేకపోయింది. ఐపీఎల్-17 తొలి మ్యాచ్‌లోనూ బెంగళూరు చతికిలపడింది. రుతురాజ్ టీమ్ సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.