Telangana: ఆ రహస్య మార్గాలపై నిఘా పెంచండి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై పోలీసుశాఖ, ఇతర విభాగాల అధికారులతో తెలంగాణ సీఎస్ శాంతికుమారీ సమీక్ష నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలన్నారు.