Pulwama attack: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
పుల్వామా అటాక్‌కు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు 19 మంది పాల్పడినట్లు NIA గుర్తించింది. అందులో ఏడుగురిని ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయగా, మరో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. ఐదుగురు దొరకలేదు. 2019లో అటాక్ జరగ్గా 2020 ఆగస్ట్ లో దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/04/29/MIDf1ec9MeM0qG59zr9o.jpg)
/rtv/media/media_files/2025/02/14/hy58wQPCf0AqzNvdFHOw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-22-1-jpg.webp)