Crow: ఇంటి ముందు కాకి అరుపు దేనికి సంకేతం..!
Crow Sounds Infront Of Home: ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని అంటున్నారు
Crow Sounds Infront Of Home: ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని అంటున్నారు
ప్రకృతిలో మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటే.. పక్షుల్లో కాకికి ఓ ప్రత్యేకత ఉంది. కర్మకాండలు చేసేప్పుడు కాకిదే ప్రధాన పాత్ర. పూర్వీకులు ఈ కాకుల రూపంలోనే మన పరిసరాల్లో తిరుగుతారని నమ్మకం కూడా ఉంది.