Latest News In Telugu Telangana: రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..! తెలంగాణలో రైతాంగానికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. రూ. 2 లక్షల రుణమాఫీపై అడుగులు వేసింది. రుణమాఫీకి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బ్యాంకర్లతో అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Farmers: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన! రుణమాఫీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn