TG : రుణమాఫీలో భారీ కుంభకోణం.. ఆ బ్యాంకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు..!
కుమరం భీం జిల్లా రెబ్బెన సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చనిపోయిన వ్యక్తుల పేర్లపై లోన్లను రెన్యువల్ చేసినట్లు తెలుస్తుంది. రైతులు గతంలో తీసుకున్న లోన్లు కట్టినా అధికారులు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రుణమాఫీ కాలేదు.