AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్.. ఫైనల్లో దబిడి దిబిడే..!
వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది.
వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది.
వాఖండే స్టేడియంలో జరిగిన భారత్- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ని కేవలం అభిమానులు , ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయినట్లు తెలుస్తుంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయనే స్వయంగా రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేసినట్లు తెలిపారు.
సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ.
అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కలర్ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు.
వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీని ప్రశంసిస్తూ సచిన్ ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ తనను తొలిసారి కలిసినప్పుడు తన పాదాలు తాకడానికి చూశాడని.. కానీ కోహ్లీ తన ఆటతో తన హృదయాన్ని తాకాడని మెచ్చుకున్నాడు.
ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా తాను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ ఆజం ప్రకటించాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ వన్డే వరల్డ్‌కప్‌లో 700కు పైగా రన్స్ చేసిన కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. సింగిల్ ఎడిషన్(వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఐపీఎల్)లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నయా రికార్డు సృష్టించాడు.
వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఇలా అందరూ ట్విట్టర్లో కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 50వ సెంచరీ చేసిన తర్వాత సచిన్‌కు కోహ్లీ గౌరవ అభివాదం తెలపగా.. భార్య అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.