SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో!
ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది.
Laxman: కోచ్‌గా లక్ష్మణ్ వద్దంటున్న ఫ్యాన్స్.. ఇదేం లాజిక్ భయ్యా!
హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వద్దంటున్నారు ఫ్యాన్స్. వచ్చే టీ20 వరల్డ్‌కప్ ఉందని.. అగ్రెసివ్ కోచ్ కావాలని చెబుతున్నారు. అయితే లక్ష్మణ్ బ్యాటింగ్ టెక్నిక్, అతని సహనం గురించి అందరికి తెలుసని.. లక్ష్మణ్ నుంచి యువకులు ఎంతో నేర్చుకోవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
Rohit Kohli: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్‌పై తేల్చేసిన స్టార్ బౌలర్.. ఏమన్నాడంటే!
అంతర్జాతీయ టీ20లు ఆడడం, ఆడకపోవడమన్నది వయసుకు సంబంధించిన విషయం కాదన్నాడు టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా. రోహిత్, కోహ్లీని వారు కోరుకున్నంత కాలం అంతర్జాతీయ టీ20లు ఆడటానికి అనుమతించాలని సూచించాడు.
IND VS AUS: మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందా? రెండో టీ20కి ముందు వరుణుడి టెన్షన్!
కేరళ-తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ సమయలో వర్షం కురిసే అవకాశం ఉంది. 55శాతం రెయిన్ పడే ఛాన్స్ ఉందని సమాచారం.
IPL Auction: ముంచుకొస్తోన్న డెడ్‌లైన్.. ఆ జట్ల అభిమానుల్లో టెన్షన్ టెన్షన్!
ఐపీఎల్లో ఆటగాళ్ల విడుదల/రిటెన్షన్ కోసం సమయం ముగుస్తుండడంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్తాడన్న ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ని ప్లేయర్‌గా, పాండ్యాను కెప్టెన్‌గా ఆడిస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఈరోజు.. డిటైల్స్ ఇవే..
టీ20 సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ తిరువనంతపురంలో ఈరోజు జరగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోనూ గెలిచి పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. మరోవైపు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
Cricket: వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌ను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదా..? కెప్టెన్ ప్రెస్‌మీట్‌కు ఇద్దరే మీడియా రిపోర్టర్లు!
వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే మరో సిరీస్ షెడ్యూల్ ప్లాన్ చేయడం పట్ల బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విశాఖ టీ20 మ్యాచ్‌కు లోకల్ క్రౌడ్ భారీగా వచ్చినా టీవీలో మ్యాచ్ చూసిన వారి సంఖ్య తక్కువగా ఉంది. అటు కెప్టెన్ సూర్య ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు రిపోర్టర్లే వచ్చారు.
Rohit Sharma: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్...!
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకవేళ రోహిత్ శర్మను వదులుకుంటే బిడ్డింగ్ వేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందన్న 'thecricketlounge' వెబ్సైట్ ఆర్టికల్ వైరల్‌గా మారింది. అయితే రోహిత్‌ను ముంబై వదులుకోదని కుండబద్దలు కొడుతున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gujarat-titans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ipl-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brook-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vvs-laxman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kerala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pandya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/India-vs-Australia-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/suryakumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-virat-kohli-jpg.webp)