స్పోర్ట్స్ Rinku Singh: మరోసారి అదరగొట్టిన రింకూసింగ్.. మూడు బంతుల్లో మూడు సిక్సర్లు టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. నయా సిక్సర్లు వీరుడిగా అవతరిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రింకూ పేరు మార్మోగిపోతుంది. తన దూకుడైన ఆటతో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్న రింకూ.. ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపి భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న టీ20లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. By BalaMurali Krishna 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్ భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC World Cup Tickets: వరల్డ్‌కప్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. క్షణాల్లోనే సైట్ క్రాష్ భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: మరీ ఇంత దారుణమా! క్రికెటర్లకేమో కోట్లకు కోట్లు.. హాకీ ఆటగాళ్లకు చిల్లర పైసలా? క్రికెట్ వర్సెస్ హాకీ ఫ్రైజ్ మనీ లెక్కలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటివలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేసియాపై భారత్ జట్టు గెలిచింది. ఈ గేమ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి ఇచ్చింది 17వేల రూపాయలేనట. అదే క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి లక్షలు ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతకు 48లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఉండగా.. క్రికెట్లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు ఇస్తారు. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Indian cricket: భారత క్రికెట్ టీమ్‌కు ఆశాకిరణాలు భారత క్రికెట్ టీమ్‌కు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ఆణిముత్యాలు దొరిగారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ యంగ్ ప్లేయర్లు.. సత్తా చాటుతున్నారు. దీంతో రాబోయే తరానికి భారత క్రికెట్ టీమ్‌కు స్టార్ క్రికెటర్లు దొరికారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి రానున్న పంత్ క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ బ్యాట్ పట్టినట్లు తెలిపింది. ఈ యంగ్ ప్లేయర్ గంటకు 144 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కోహ్లీకి బహుమతి ఇచ్చిన చిన్నారి! విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. వెస్టీండీస్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0 తో ముందంజలో ఉన్న టీమ్ ఇండియా శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే By Bhavana 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గిల్ పేరిట అరుదైన రికార్డు! వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వన్డే రికార్డును ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు. By Bhavana 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn