Latest News In Telugu Asian Games 2023: ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. 10 ఓవర్లలో 15 పరుగులు.. ఆలౌట్..! టీ20 అయినా.. వన్డే అయినా.. టెస్ట్ మ్యాచ్‌లు అయినా.. క్రికెటర్లు తమ ఆటతీరుతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటారు. ఇందులో అద్భుతమైన రికార్డ్స్ ఉంటాయి.. అత్యంత చెత్త రికార్డ్స్ కూడా ఉంటాయి. తాజాగా అలాంటి పరమ చెత్త రికార్డ్ టీ20 హిస్టరీలో నమోదైంది. By Shiva.K 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్...ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే. ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn