SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు.
SRH vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్..సన్ రైజర్స్ బ్యాటింగ్
ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
Sports: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
ప్రపంచంలో వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
KKR vs RCB : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌కతా బ్యాటింగ్!
ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.
బీసీసీఐ బిగ్ ప్లాన్.. గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వచ్చే సెలబ్రిటీలు వీళ్లే!
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ, స్టా్ర్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
KL Rahul : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్ దూరం!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్ లకు స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రెగ్నెంట్ ... వచ్చేవారంలో ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది.
Anil Chaudhary : అంపైర్‌గా రిటైర్మెంట్..కామెంటేటర్‌గా కొత్త అవతారం!
భారత్ కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి అంపైర్‌గా రిటైర్మెంట్ ప్రకటించారు. 2013లో అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ చౌదరి 12 టెస్టులు, 49 వన్డేలు, 131 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు.
ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?
చాహల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.45 కోట్లు. అతనికి ప్రధాన ఆదాయం క్రికెట్ నుంచే వస్తుంది. బీసీసీఐ, IPLతో ఒప్పందాలు, ప్రకటనల నుండి చాహల్ కు ఆదాయంగా వస్తుంది. చాహల్ బీసీసీఐతో గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఉంది. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.
/rtv/media/media_files/2025/04/01/Q1WqWptgwFZIPB3krjmw.jpg)
/rtv/media/media_files/2025/03/23/CF5QwnQ0B3DXZTvWtvDJ.jpg)
/rtv/media/media_files/2025/03/23/v6n1pKQDVuZcfeAFZSDP.jpg)
/rtv/media/media_files/2025/03/23/ttYfY7g16CFelVamszLH.jpg)
/rtv/media/media_files/2025/03/22/qQb5tJnYw8CS8VNTzZFb.jpg)
/rtv/media/media_files/2025/03/21/7K1nbhJOWVUC1gnOqeNi.jpg)
/rtv/media/media_files/2025/03/21/MvwabjIUdRxzrIhv5WLV.jpg)
/rtv/media/media_files/2025/03/21/E2FduVsi5XMPRSe39o3v.jpg)
/rtv/media/media_files/2025/03/20/M7EhQCXGC63qBe9fTBya.jpg)