Sunil Gavaskar: ఇండియా-పాక్ టీమ్‌లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు.