క్రెడిట్ కార్డు బిల్లు సరైన సమయంలో కట్టకపోతే జరిమానా చెల్లించాలా?
క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా కట్టకపోతే అదనపు రుసుములు, జరిమానాలు భారీగా పడిపోతాయి.ఒకవేళ ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత గడువులో కట్టడం మర్చిపోతే జరిమానాలు ఎలా ఉంటాయి. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/10/29/ampere-magnus-ev-2025-10-29-09-52-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/260243-1637052487-credit-cardsedm-3.webp)