Credit Card Network: క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. నచ్చిన నెట్వర్క్ ఎంచుకోవచ్చు..
క్రెడిట్ కార్డు తీసుకునే వారు ఇప్పుడు వారికి నచ్చిన పేమెంట్ నెట్వర్క్ ఎంచుకునే అవకాశం దొరుకుతుంది. ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం క్రెడిట్ కార్డు తీసుకునేవారు తక్కువ ఫీజులు, ఎక్కువ సౌకర్యాలు అందించే నెట్వర్క్ ఎంచుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చూడండి