Taj Mahal: తాజ్ మహల్‌కు పగుళ్లు.. డేంజర్ జోన్‌లో ప్రేమ చిహ్నం
ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ డేంజర్ జోన్ ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌కు పగుళ్లు వస్తున్నాయి. వరల్డ్ టూరిస్ట్ ప్లేస్‌గా ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో వర్షపు నీరు లీకవుతోంది.
/rtv/media/media_files/2025/05/25/9BqHgfmwT7pGmCHmzSVI.jpg)
/rtv/media/media_files/2025/06/28/taj-mahal-2025-06-28-10-27-32.jpg)