CPI Ramakrishna : ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు.. జగన్ పై రామకృష్ణ విమర్శలు
ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.