Google: అది కఠిన నిర్ణయమే..కానీ ఆలస్యం చేసుంటే నష్టపోయే వాళ్లం: సుందర్ పిచాయ్!
సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే కంపెనీ ఈరోజు ఉందని..లేకపోతే చాలా నష్టపోయేవాళ్లం అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. లే ఆఫ్ ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరించింది అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/covid.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/google-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nipha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bacteria-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pirola-jpg.webp)