అలర్ట్.. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఎన్నో తెలుసా!..
ఆదివారం వరకూ దేశవ్యాప్తంగా కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు మొత్తం 63 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిలో సగానికి పైగా, అంటే 34 కేసులు గోవాలోనే వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T091017.388.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-47-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pexels-cdc-3992933-jpg.webp)