జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం | YS Jagan Filed Petition Against YS Sharmila In High Court | RTV
మరో రెండు రోజుల్లో మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపేందుకు రాబోతున్న భోళా శంకర్ సినిమాకు చుక్కెదురైంది. ఆగస్టు 11 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అంతే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చిరంజీవితో పాటు హీరోయిన్లు కూడా మొదలు పెట్టారు.