Latest News In TeluguCotton Candy: కాటన్ కాండీ తింటే క్యాన్సర్ వస్తుందా..ఎందుకు దీన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి? వారం రోజులుగా కాటన్ కాండీ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి. అసలు నిజంగానే ఇది తింటే క్యాన్సర్ వస్తుందా? రోడ్మైన్ బి అంటే ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కింది కథనంలో చూద్దాం. By Manogna alamuru 25 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCotton Cnady: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. By B Aravind 17 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn