Corporate Issues 2023: హిండెన్ బర్గ్ నుంచి.. ఎయిర్ లైన్స్ దివాలా వరకూ కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది ముఖ్య సంఘటనలు ఇవే..
ఈ ఏడాది కార్పొరేట్ రంగంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పెద్ద కుదుపు అని చెప్పవచ్చు. అలాగే ఎయిర్‌లైన్స్ దివాళా తీయడం.. టాటా ఐపీవో, HDFC బ్యాంకుల విలీనం వంటి ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.