Covid Effect : షాకింగ్.. కోవిడ్ దెబ్బకు.. అందరి ఆయుష్షూ తగ్గిపోయిందిగా..
కోవిడ్ మహమ్మారి కారణంగా, ప్రజల జీవితాలు 1.6 సంవత్సరాలు తగ్గాయి. ది లాన్సెట్ జర్నల్ తాజా పరిశోధనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2020 - 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 13.1 కోట్ల మంది మరణించారు. వారిలో 1.6 కోట్ల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Corona-Danger-Bells-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Corona-Effect-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Covid-Care-Tips-jpg.webp)