Melodi: సోషల్‌మీడియాను ఊపేస్తోన్న ఇటలీ ప్రధాని- మోదీ సెల్ఫీ🥰 .. వైరల్ మీమ్స్.. 'ఎంత క్యూట్‌గా ఉన్నారో'..!
ప్రధాని మోదీ-ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. COP28 సమ్మిట్ సందర్భంగా దుబాయ్‌లో మోదీ-మెలోని మీట్ అయ్యారు. 'Melodi' అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి మరీ మెలోని మోదీతో సెల్ఫీని పోస్ట్ చేశారు. దీంతో మీమర్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/11/15/EX7S2vEOORgiVEV7HRgR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/modi-melodi-jpg.webp)