Coolie vs War 2 Bookings: 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్.. తలైవా ర్యాంపేజ్ మాములుగా లేదుగా..!
ఆగస్టు 14న విడుదలవుతున్న ‘కూలీ’, ‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కూలీ సినిమాకి షోలు తక్కువగా ఉన్నప్పటికీ, 8.35 లక్షల టికెట్లు అమ్మి, ₹24.28 కోట్లు కలెక్ట్ చేసింది. వార్ 2 మాత్రం 1.26 లక్షల టికెట్లతో ₹8.54 కోట్లను మాత్రమే వసూలు చేసింది.