Coolie vs War 2: 'కూలీ' దెబ్బ అదుర్స్ కదూ..! బుకింగ్స్ లో 'వార్' వన్ సైడ్..
కూలీ vs వార్ 2 బాక్సాఫీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో రజనీకాంత్ కూలీ సినిమా దూసుకెళ్లింది. ఇండియా వ్యాప్తంగా ₹26.28 కోట్లు రాబట్టి, 9.11 లక్షల టిక్కెట్లు విక్రయించగా, వార్ 2 కేవలం ₹8.67 కోట్లు మాత్రమే రాబట్టింది. హైదరాబాద్‌లోనూ కూలీకి ఆక్యుపెన్సీ భారీగా ఉంది.