OG Vs Coolie.. ఇవాళ యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..!
ఈరోజు రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే సాయంత్రం 7 గంటలకు రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ విడుదల కానున్నాయి. కాగా కూలీ ఆగస్ట్ 14న, OG సెప్టెంబర్ 25న విడుదల కానున్నాయి.