Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ₹120 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మూవీ 'కూలీ' మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.